Periods Bloating: ఆ సమయంలో కడుపునొప్పి వేదిస్తోందా? ఐతే ఇలా చేయండి..

పీరియడ్స్ సమయంలో కడుపునొప్పితో చాలా మంది ఇబ్బందిపడిపోతుంటారు. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

|

Updated on: Dec 04, 2022 | 5:59 PM

పీరియడ్స్ సమయంలో కడుపునొప్పితో చాలా మంది ఇబ్బందిపడిపోతుంటారు. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
అల్లం టీ తాగడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల కండరాల నొప్పి కూడా తగ్గుముఖం పడతాయి.

2 / 5
బెల్లం - సోంపుతో తయారు చేసిన టీ వల్ల కూడా కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. బెల్లంలో కాసిన్ని సోంపు గింజలు వేసి తయారు చేసిన టీ.. కడుపు నొప్పిని తగ్గించడమేకాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3 / 5
అరటిపండులో బి6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడమేకాకుండా కడపునొప్పి నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.

4 / 5
ఆకుకూరల్లో థైమోల్ ఉంటుంది. పీరియడ్‌ సమయంలో ఆకుకూరలు తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 5
Follow us
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు