Valentine Day 2022: ప్రియమైన వారికి వాలైంటెన్స్‌ విషెస్‌ చెప్పాలా.. ఇలా చేస్తే సూపర్..

Valentine Day 2022: నేడు ప్రేమికుల రోజు. కోట్లాది మంది తమ సహచరులు, స్నేహితులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతారు. మీరు

|

Updated on: Feb 14, 2022 | 9:44 AM

నేడు ప్రేమికుల రోజు. కోట్లాది మంది తమ సహచరులు, స్నేహితులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతారు. మీరు కూడా మీ ప్రియమైన వారికి స్పెషల్‌గా శుభాకాంక్షలు చెప్పండి.

1 / 5
స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న క్రోమ్‌ బ్రౌజర్ సాయంతో fotor.comని సందర్శించండి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రక్రియను అనుసరించండి. ఇష్టమైన టెక్స్ట్, ఫోటో, శైలిని డౌన్‌లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు.

2 / 5
Google Playstoreలో వాల్‌పేపర్లకి సంబంధించి అనేక యాప్‌లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన దానిని ఎంపిక  చేసుకొని ఇష్టమైన ఫోటో, టెక్స్ట్‌ ద్వారా వాల్‌పేపర్‌ను సిద్ధం చేసి షేర్ చేయవచ్చు.

3 / 5
మీరు స్మార్ట్‌ఫోన్‌లో సొంత స్టిక్కర్‌ని తయారుచేయవచ్చు. దీని కోసం మీరు Google Play స్టోర్‌లో ఉన్న ఏదైనా స్టిక్కర్ యాప్‌ని ఉపయోగించవచ్చు.

4 / 5
మీరు వాలెంటైన్ సందేశం కోసం GIFని కూడా ఉపయోగించవచ్చు. కొన్ని సెకన్ల వీడియోని షేర్ చేయవచ్చు. ఇందుకోసం Google Play Store నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి.

5 / 5
Follow us
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..

గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..

ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు

ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!