Summer Face Packs: వేసవిలో చర్మాన్ని చల్లగా ఉంచేందుకు ఈ ఫేస్ ప్యాక్స్ టై చేయండి.. ముఖం మరింత నిగారింపుగా..

Summer Face Packs: వేసవిలో మొటిమలు, సన్ బర్న్, టానింగ్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. అయితే వాటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే అనేక ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తారు.. కానీ చర్మాన్ని చలబరిచి.. సమస్యలను తగ్గించే కొన్ని ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకుందామా.

|

Updated on: May 06, 2022 | 7:18 PM

వేసవిలో మొటిమలు, సన్ బర్న్, టానింగ్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. అయితే వాటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే అనేక ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తారు.. కానీ చర్మాన్ని చలబరిచి.. సమస్యలను తగ్గించే కొన్ని ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకుందామా.

1 / 5
తేనె, పెరుగు, రోజ్ వాటర్.. ఒక గిన్నెలో ఒక చెంచా తేనె, పెరుగు, రోజ్ వాటర్ కలిపి.. ఆ మిశ్రమాన్ని మెడపై.. ముఖంపై రాయాలి. అలా 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగాలి.. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి.

2 / 5

3 / 5
టొమాటో, పెరుగు, నిమ్మకాయ ఫేస్ ప్యాక్.. టొమాటో తురుము, పెరుగు, కాస్త నిమ్మరసం కలిపి.. ఆ మిశ్రమాన్ని చర్మంపై 1 నుంచి 2 నిమిషాలపాటు మసాజ్ చేయాలి.అలాగే దీనిని ముఖంపై 10 నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. టొమాటో సహజ బ్లీచింగ్ ఏజెంట్‏గా పనిచేస్తుంది. నిమ్మకాయ చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 5
దోసకాయ, తేనె ఫేస్ ప్యాక్. దోసకాయ.. కూలింగ్ ఎఫెక్ట్, తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు వేసవిలో చర్మ సంబంధిత సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయి. దోసకాయ తురుము, తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖంపై 10 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

5 / 5
Follow us
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??