Brain Stroke: ఈ అలవాట్లు ఉన్నాయా ?.. అయితే జాగ్రత్త.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువే..

ప్రస్తుత ఈ ఆధునిక కాలంలో మనకు ఉండే కొన్ని అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. మనకు నిత్యం ఉంటే అలవాట్ల వలన అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఆ చెడు అలవాట్లు ఏంటో తెలుసుకుందామా.

|

Updated on: May 02, 2022 | 1:45 PM

1 / 7
ధుమాపానం.. జ్ఞాపకశక్తిపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అల్జీమర్స్, డిమెన్షియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా.. ధూమపానం స్ట్రోక్ ప్రమదాన్ని పెంచడమే కాకుండా.. గుండె ఆరోగ్యం, శ్వాసకోశ పనితీరు కూడా ప్రభావితం చేస్తుంది. ఈ అలవాటును వదిలించుకోవాలి.

2 / 7
బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆల్కహల్ ప్రధాన కారణం. రోజుకు రెండు గ్లాసులు కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగడం వలన అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్ట్రోక్ వచ్చేలా  చేస్తుంది. జాగ్రత్తలు అవసరం.

3 / 7
రోజంతా మంచం మీద కూర్చోవడం. ఎక్కువసేపు ఒకేచోట పనిచేయడం వలన ఊబకాయం పెరుగుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. శారీకంగా చురుగ్గా ఉండాలి. దీనివలన బ్రెయిన్ స్ట్రోక్ మాత్రమే కాదు..మరిన్ని వ్యాధులు తగ్గుతాయి.

4 / 7
అధిక చక్కెర శరీరానికి హానికరం. ఎక్కువ చక్కెర తినడం వలన శరీరానికి హానికరమవుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది.  అలాగే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు.

5 / 7
రాత్రి నిద్రలో పదే పదే లేగడం.. లేదా సరైన నిద్ర లేకపోవడం. దీనివలన ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ధమనులను దెబ్బతీస్తుంది. దీంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.

6 / 7
బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో అధిక రక్తపోటు.. అధిక కొలెస్ట్రాల్.. మధుమేహం.. క్రమరహిత హృదయ స్పందన మొదలైనవి ఉన్నాయి. అలాగే కుటుంబంలోని ఎవరికైనా గతంలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఉండడం. గమనిక:- ఈ కథనం కేవలం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలు. ఇతర సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.  సందేహాలకు వైద్యులను సంప్రదించాలి.

7 / 7
Follow us