ఆఫీసులో అధిక వర్క్‌తో ఒత్తిడికి లోనవుతున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!

Updated on: Nov 05, 2025 | 5:23 PM

ఈ మధ్య కాలంలో ఒత్తిడి అనేది ప్రధాన సమస్యగా మారిపోతుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో కొంత మంది, ఆఫీసుల్లో వర్క్ ఫ్రెషర్‌తో మరికొంత మంది తీవ్రమైన ఒత్తిడికి లోను అవుతుంటారు. ఇది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంకొంత మంది అయితే వర్క్ పరంగా కాకుండా, ఆఫీసులోని పాలిటిక్స్ వలన స్ట్రెస్‌కు లోనవుతుంటారు. అయితే వీటన్నింటి నుంచి బయటపడి ఆనందంగా గడపాలంటే, తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో చూద్దాం.

1 / 5

2 / 5
ఒత్తి అనేది చాలా మందికి కామన్. కానీ దీని నుంచి కొందరు త్వరగా బయటపడితే, మరికొంత మంది మాత్రం దీంతో అనేక సమస్యలు కొనితెచ్చుకుంటారు. అయితే పనిలో, ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో ఇలా ఏలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఒత్తిడికి లోను అవుతే దాని నుంచి బయటపడటానికి తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. .

3 / 5
అధిక ఒత్తిడితో బాధపడే వారు శారీరక వ్యాయామం చేయడం చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయడం వలన చాలా త్వరగా ఒత్తిడి నుంచి బయటపడతారు.

4 / 5
కొంత మంది ఆఫీస్ వర్క్ కంటే అక్కడి పాలిటిక్స్‌తో అధిక ఒత్తిడికి లోను అవుతుంటారు. అయితే దాని నుంచి బయటపడాలి అంటే, ఒకరితో కంపేర్ చేసుకోవడం, కావాలని కల్పించుకొని మాట్లాడటం, అందరినీ నమ్మడం చేయకూడదంట. మీరు వచ్చిన పని చేసుకొని  ప్రశాంతంగా వెళ్లి పోవడం, మీ స్కిల్ మీరు డెవలప్ చేసుకోవడం చేయాలి. దీని వలన ఒత్తిడి తగ్గుతుంది.

5 / 5
ఎప్పుడూ కూడా వర్క్ చేస్తూ, అదే సీట్‌లో ఉండకూడదంట. రెస్ట్ లేకుండా వర్క్ చేయడం వలన ఒత్తిడి పెరగడం, పని మీద విరక్తి రావడం కలుగుతుంది. అందువలన వీలైనంత వరకు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వర్క్ చేయడం మంచిది.