Bad Habits: అకాల వృద్ధాప్యానికి ఈ 5 చెడ్డ అలవాట్లే కారణం.. అవేంటంటే..?

Bad Habits: వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వర్కింగ్ కల్చర్‌ అనుసరించడం వల్ల చాలా మంది ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. శారీరక శ్రమ చాలా తక్కువగా మారింది.

|

Updated on: Mar 14, 2022 | 6:12 AM

వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వర్కింగ్ కల్చర్‌ అనుసరించడం వల్ల చాలా మంది ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. శారీరక శ్రమ చాలా తక్కువగా మారింది. దీంతో చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు.

1 / 5
చెడు అలవాట్ల వల్ల  అకాల వృద్ధాప్యం సంభవిస్తుంది. ఒత్తిడి కారణంగా రోగాల బారిన పడుతున్నారు. జుట్టు కూడా తొందరగా నెరిసిపోతోంది.

2 / 5
ఆహారం సరిగ్గా తీసుకోకున్నా మన శరీరం ముందే వృద్ధాప్యానికి గురవుతుంది. జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినకూడదు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం.

3 / 5
ఈ రోజుల్లో చిన్నపాటి ఒత్తిడి ఉన్నా ధూమపానం లేదా మద్యపానానికి అలవాటు పడుతున్నారు. యువతలో ఇది ఒక ట్రెండ్‌గా మారింది. కానీ ఈ అలవాటు మిమ్మల్ని అకాల వృద్ధాప్యానికి గురిచేస్తుంది. అలాగే ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

4 / 5
యువత ఓవర్ నైట్‌ వరకు గాడ్జెట్‌లు ఉపయోగిస్తున్నారు. అది వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖంపై ముడతలు ఏర్పడి త్వరగా వృద్ధాప్యం వస్తుంది.

5 / 5
Follow us
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు