Cyber Dog: రోబో కుక్క..షియోమీ కంపెనీ అద్భుత సృష్టి..ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. దీనిని అందిపుచ్చుకుని కంపెనీలు వేగంగా పలురకాల ఉత్పత్తులు సృష్టిస్తున్నారు. ప్రముఖ మొబైల్ కంపెనీ.. రోబో కుక్కను సృష్టించింది. ఆ రోబో కుక్క విశేషాలు ఏమిటో చూసేయండి మరి.. 

|

Updated on: Aug 14, 2021 | 3:50 PM

ప్రపంచంలోని టాప్ మొబైల్ కంపెనీ సరికొత్త గాడ్జెట్ తో వచ్చింది. ఇది రోబో డాగ్. షియోమీ సైబర్ డాగ్ పేరుతొ ఈ సరికొత్త రోబో డాగ్ ను తీసుకువచ్చింది. అయితే, వీటి ఉత్పత్తిని మాత్రం చాలా తక్కువగా చేస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ సైబర్ డాగ్ మూడు కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇది సెకనుకు 3.2 మీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ఎన్విడియా కి చెందిన  జెట్సన్ జేవియర్ AI ప్లాట్‌ఫారమ్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

1 / 5

ఈ సైబర్ డాగ్ కు కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఫిషయ్ లెన్స్, సెన్సార్లు, GPS మాడ్యూల్, ఇంటెల్ రియల్‌సెన్స్ D450 డెప్త్ సెన్సింగ్ కెమెరా అమర్చారు.  దీని కారణంగా ఇది దాని పరిసరాలను పూర్తిగా పరిశీలించి, తదనుగుణంగా ప్రతిస్పందిస్తుంది

2 / 5
షియోమి ఇచ్చిన సమాచారం ప్రకారం, కంపెనీ తన మొదటి రోబోకు అనేక ఫీచర్లను జోడించింది. ఇది వాయిస్ ఆదేశాలను అనుసరిస్తుంది. దాని చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తుంది. అలాగే విశ్లేషిస్తుంది కూడా. సైబర్‌డాగ్ దాని పరిసరాల  నావిగేషన్ మ్యాప్‌ను సృష్టించగల సహాయంతో బహుళ కెమెరాలను కలిగి ఉంది, దీనివలన దాని మార్గంలో అడ్డంకులను నివారించే అవకాశం దానికి కలుగుతుంది.

3 / 5

సైబర్ డాగ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. దాని కారణంగా అది దాని ఓనర్‌ను గుర్తించగలదు. ఇది సాధారణ కుక్కలా కాపలా ఉండే విధంగా రోపొందించారు.  ఈ రోబో డాగ్‌లోని గొప్పదనం ఏమిటంటే అది ఒక అందమైన కుక్కలా కనిపించడం. ఇది మామూలు కుక్కలా కరవడం మాత్రం చేయలేదు!

4 / 5
మీకు ఈ  అందమైన.. కుక్క కావాలంటే కొద్దికాలం ఆగాల్సి రావచ్చు. ప్రస్తుతం షియోమీ 1000 1000 యూనిట్లు మాత్రమే తయారు చేస్తోంది. ఇవి షియోమీ అభిమానులు, ఇంజనీర్లు, రోబోటిక్స్ పై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఇస్తామని కంపెనీ చెప్పింది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? చైనా కరెన్సీలో 9.999 యువాన్లు. అంటే మన కరెన్సీలో దాదాపుగా 1.15 లక్షలు ఉంటుంది. 

5 / 5
Follow us
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు