Xiaomi TV ES pro 86 inch: షావోమి నుంచి భారీ స్మార్ట్‌ టీవీ.. 86 ఇంచెస్‌తో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు..

Xiaomi TV ES pro 86 inch: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమి తాజాగా ప్రీమియం స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. 86 ఇంచెస్‌ స్క్రీన్‌తో తీసుకొచ్చిన ఈ టీవీ ప్రస్తుతం చైనాలో లాచ్‌ అయింది. త్వరలోనే భారత్‌లోకి రానున్న ఈ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: May 27, 2022 | 6:35 AM

 షావోమీ తాజాగా కొత్త ప్రీమియం స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ టీవీ త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానుంది.

1 / 5
ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 86 ఇంచుల 4K రెజల్యూషన్ డిస్‌ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. పరిసరాల వెలుతురును బట్టి బ్రైట్‌నెస్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యేలా లైట్ సెన్సార్‌ ఈ టీవీ ప్రత్యేకత.

2 / 5
క్వాడ్‌ కోర్‌ క్రోటెక్స్‌-ఏ73 ప్రాసెసర్‌పై పనిచేస్తే ఈ స్మార్ట్‌ టీవీలో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ అందించారు. టీవీలో ఇన్‌బిల్ట్‌గా ఎనిమిది స్పీకర్లు అందించారు.

3 / 5
కనెన్టివిటీ విషయానికొస్తే ఇందులో ఒక HDMI 2.1 పోర్ట్, రెండు HDMI 2.0 పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌, ఇథెర్‌నెట్ పోర్ట్, AVI ఇన్‌పుట్లు అందించారు. అలాగే డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఆప్షన్స్‌ ఇచ్చారు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ టీవీ చైనాలో 8,499కి అందుబాటులో ఉంది. అంటే మరో కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 98,900గా ఉండనుంది.

5 / 5
Follow us
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!