WhatsApp: మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై మీ డీపీ, మీకు ఇష్టమున్న వారికే కనిపిస్తుంది.

WhatsApp: యూజర్లను ఆకర్షించే క్రమంలో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో ఆసక్తికర ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపై మీ డీపీ మీకు ఇష్టమైన వారికే కనిపించేలా..

|

Updated on: Oct 09, 2021 | 2:49 PM

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే దీనికి కారణం.

1 / 6
ఇటీవల ప్రైవసీకి పెద్ద పీట వేస్తున్న వాట్సాప్‌ ఈ క్రమంలోనే సరికొత్త ఆప్షన్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ప్రొఫైల్‌ ఫోటోను ఎవరికి కనిపించాలనే దాని విషయమై‘Everyone’, ‘My contacts’, ‘Nobody ఆప్షన్స్‌ ఉన్న విషయం తెలిసందే.

2 / 6
అయితే తాజాగా వాట్సాప్‌ ఈ జాబితాలోకి ‘My contacts exept’ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

3 / 6
అంటే ఇకపై మీరు డీపీగా పెట్టుకున్న ఫోటో ఎవరెవరికి కనిపించకూడదనే ఇష్టం మీ చేతులోనే ఉండనుందన్నమాట.

4 / 6
వాట్సాప్‌ ఈ ఆప్షన్‌ను డీపీతో పాటు లాస్ట్‌ సీన్‌, అబౌట్‌ స్టేటస్‌లోనూ తీసుకురానుంది.

5 / 6
మొదట ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి. ఆ తర్వాత యాపిల్‌ యూజర్లకు అందించనున్నట్లు సమాచారం.

6 / 6
Follow us