Vivo V21A: రూ. 15 వేల లోపు బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.? వివో తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మీ కోస‌మే..

Vivo V21A: ఇటీవ‌ల వ‌రుస స్మార్ట్ ఫోన్‌ల‌ను విడుద‌ల చేస్తున్న ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం వివో తాజాగా కొత్త ఫోన్ లాంచ్ చేసింది. రూ. 15వేల లోపు బ‌డ్జెట్‌లో అందుబాటులో ఉన్నీ ఫోన్ ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేయండి..

|

Updated on: Jan 27, 2022 | 12:07 PM

 చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం వివో ఇటీవ‌ల వివో 21 సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. vivo v21A పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్లు ఆక‌ట్టుకుంటున్నాయి.

1 / 5
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌తో విడుద‌ల చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 13,990కి అందుబాటులోకి తీసుకొచ్చారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎక్కువ ఫీచ‌ర్ల‌ను అందించారు.

2 / 5
మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెస‌ర్‌తో ప‌నిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.51 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 4 జీబీ ర్యామ్‌తో పాటు ర్యామ్ ఎక్స్‌ప్యాన్ష‌న్ ఫీచ‌ర్ మ‌రో 1 జీబీ పెంచుకోవ‌చ్చు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
 ఇక వివో వీ 21ఏలో 18 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించారు. డ్యూయెల్ బ్యాంక్ వైఫై, బ్లూటూత్ 5, టైప్‌సీ పోర్ట్, 4జీ ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు..

5 / 5
Follow us
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?

ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..

స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో

ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు

దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..

మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..