Vivo Y01: వివో నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. రూ. 9 వేలకే ఆకట్టుకునే ఫీచర్లతో..

Vivo Y01: బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ ఫోన్‌లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోన్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వీవో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వీవో ఐ01 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చారు..

| Edited By: Shiva Prajapati

Updated on: May 17, 2022 | 8:19 AM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వీవో సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన వీవో వై01 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.51 ఇంచెస్‌ హెచ్‌డీ ప్లస్‌ హోల్‌ ఫుల్‌వ్యూ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో పీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
 ఈ స్మార్ట్‌ఫోన్‌ 2జీబీ ర్యామ్‌ + 32 జీబీ స్టోరేజ్‌, 3 జీబీ+32 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో వైఫై 2.4హెర్జ్‌, బ్లూటూత్‌ 5.0, మైక్రో యూఎస్‌బీ కనెక్టివిటీ అందించారు.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 8,999గా ఉంది. ఆండ్రాయిడ్‌ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 10 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.