Internet Browsers: ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం క్రోమ్ ని యూజ్ చేస్తున్నారా?.. అయితే వీటిపై ఓసారి లుక్కేయండి..

Internet Browsers: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బ్రౌజింగ్ కోసం క్రోమ్‌ను అధికంగా యూజ్ చేస్తారు. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా టక్కున గుర్తుకొచ్చేది గూగుల్ క్రోమ్ మాత్రమే.

|

Updated on: Jun 18, 2021 | 10:51 PM

Internet Browsers: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బ్రౌజింగ్ కోసం క్రోమ్‌ను అధికంగా యూజ్ చేస్తారు. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా టక్కున గుర్తుకొచ్చేది గూగుల్ క్రోమ్ మాత్రమే. దానికున్న ప్రాచుర్యం అలాంటిది. అయితే ప్రస్తుత సాంకేతిక యుగం గూగుల్ క్రోమ్‌ని మించి చాలా బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది క్రోమ్ లేదా ఎడ్జ్‌ని మాత్రమే వినియోగిస్తుంటారు. అయితే, వాటితో పోటి పడుతూ అనే బ్రౌజర్లు వస్తున్నాయి. అలాంటి ప్రముఖమైన బ్రౌజర్లను ఇవాళ మనం తెలుసుకుందాం.

1 / 6
ఒపెరా: గూగుల్ క్రోమ్, ఎడ్జ్ ‌తో పాటు చాలా మంది ఒపెరా బ్రౌజర్‌ను కూడా వినియోగిస్తుంటారు. దీని స్పెసాలిటీ ఏంటంటే.. గూగుల్ క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. సెక్యూరిటీ ఫిచర్లు కూడా ఉంటాయి.

2 / 6
వివాల్డీ బ్రౌజర్: ఒపెరా బ్రౌజ‌ర్‌ను రూపొందించిన డెవ‌ల‌ప‌ర్స్‌నే వివాల్డీని రూపొందించారు. ఒపెరా, క్రోమ్‌తో పోలిస్తే ఇందులో ఫీచ‌ర్లు త‌క్కువ‌గానే ఉంటాయి. కానీ ఈ బ్రౌజ‌ర్ స్పీడ్ మిగిలిన బ్రౌజ‌ర్లు అన్నింటికంటే ఎక్కువ‌గానే ఉంటుంది.

3 / 6
టార్‌ బ్రౌజర్: ప్రైవసీ పరంగా ఇది చాలా బెటర్ అని చెప్పాలి. ఈ టార్ బ్రౌజర్‌ను వాడినప్పుడు ఎలాంటి నిఘా ఎఫెక్ట్ ఉండదు. బ్రౌజర్‌ను ఉపయోగించడం పూర్తవగానే.. అందులోని హిస్టరీ, కుకీస్ ఆటోమేటిక్‌ గా డిలీట్ అయిపోతాయి. దాంతో అటు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా, ఇటు ప్రభుత్వ నిఘా నించు కూడా తప్పించుకోవచ్చు.

4 / 6
స‌ఫారీ: ఇది యాపిల్ ఫోన్లు, కంప్యూటర్లలో డిఫాల్ట్‌గా వస్తుంది. దీని ప్రైవసీ లెవల్స్ పీక్స్ అని చెప్పాలి. బ్రౌజింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు.. మిమ్మల్ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నా ఈ బ్రౌజర్‌లో ఉన్న ఫీచర్ల ఆధారంగా తెలుసుకోవచ్చు.

5 / 6
 బ్రేవ్‌: ఈ బ్రౌజర్‌లో యాడ్ ట్రాకర్‌ బిల్ట్ ఇన్‌గా వస్తుంది. తద్వారా.. అడ్వర్టై్జ్ కంపెనీలు మన బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయలేవు. అలాగే.. క్రోమ్ కంటే కూడా మూడు రెట్లు వేగంగా ఇది పని చేస్తుంది. బ్యాటరీ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

6 / 6
Follow us
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!