Find Your Smart Phone: మీ స్మార్ట్‌ ఫోన్‌ పోయిందా..? అయితే ఉన్న చోటు నుంచే డేటాను ఇలా డిలీట్‌ చేయండి.

Steps For Find Your Lost Smartphone Erase Data: స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్కడైనా చేజార్చుకుంటే చాలా మంది వ్యక్తిగత సమాచారం ఎక్కడ లీక్‌ అవుతుందో అని ఆందోళన చెందుతుంటారు. అలా కాకుండా మీరు ఉన్న చోట నుంచే మీ పోయిన మీ ఫోన్‌లోని డేటాను డిలీట్‌ చేస్తే బాగుంటుంది కదూ..

|

Updated on: Mar 15, 2021 | 12:56 AM

స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్కడైనా చేజార్చుకుంటే ముందుగా అందరూ ఆందోళన చెందేది వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతుందని.

1 / 6
బ్యాంక్‌ సమాచారం నుంచి వ్యక్తిగత ఫొటోల వరకూ ఇలా ఎంతో పర్సనల్‌ డేటా మొబైల్‌ ఫోన్‌లో ఉంటుంది.

2 / 6
అయితే పోయిన మీ స్మోర్ట్‌ఫోన్‌లోని డేటాను ఆన్‌లైన్‌లోనే డిలీట్‌ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?

3 / 6
ఇందు కోసం ముందుగా android.com/find వెబ్‌సైట్‌లోకి వెళ్లి మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వాలి. ఫోన్‌లో ఉన్న మెయిల్‌ ఐడీతో లాగిన్‌ కావాలి. వెంటనే స్క్రీన్‌పైన మీ స్మార్ట్‌ ఫోన్‌ కనిపిస్తుంది.

4 / 6
దీంతో గూగుల్‌ మీ ఫోన్‌ ఎక్కడ ఉందో అప్రాక్సిమేట్‌ లొకేషన్‌ను చూపిస్తుంది. ఒకవేళ ఫోన్‌ లొకేషన్‌ దగ్గర్లో ఉంటే 'ప్లే సౌండ్‌' అనే ఆప్షన్‌ ద్వారా గుర్తించవచ్చు.

5 / 6
అలా కాకుండా ఫోన్‌ ఎక్కడో తెలియని లొకేషన్‌లో.. ఎవరికైనా దొరికిందని మీరు భావిస్తే... 'ఎరైజ్‌ డివైజ్‌' అనే ఆప్షన్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను పూర్తిగా డిలీట్‌ చేయవచ్చు. అయితే ఇందుకు మీ ఫోన్‌లో నెట్‌ ఆన్‌ చేసి ఉండాలి.

6 / 6
Follow us
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!

అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్