Laptop: ల్యాప్‌టాప్‌ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.? ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే బెస్ట్‌ రిజల్ట్స్‌..

Laptop: ల్యాప్‌టాప్‌ ఉపయోగించే వారిని డిచార్జ్‌ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. అయితే కొన్ని రకాల టిప్స్‌ పాటించడం ద్వారా సాధారణం కంటే ఎక్కువ సమయం చార్జింగ్ వస్తుంది. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటంటే...

|

Updated on: May 14, 2022 | 9:47 PM

ల్యాప్‌ టాప్‌ ఉపయోగించే వారిలో ఎక్కువగా వేధించే సమస్య చార్జింగ్‌. అయితే గేమింగ్‌, ఇంటర్‌నెట్‌ వినియోగిస్తే చార్జింగ్‌ త్వరగా అయిపోతుంది. కానీ కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే ఎక్కువ సమయం చార్జింగ్‌ వస్తుంది అవేంటంటే..

1 / 5
ల్యాప్‌టాప్‌లో ఫుల్‌ బ్రైట్‌నెస్‌ పెడితే చార్జింగ్‌ త్వరగా అయిపోతుంది. కాబట్టి స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకుంటే ఎక్కువ కాలం చార్జింగ్‌ వస్తుంది. అయితే బ్రైట్‌నెస్‌ ఆటోమెటిక్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకున్నా చార్జింగ్ త్వరగా దిగిపోతుంది.

2 / 5
 విండోస్‌ 10లో ఉండే పవర్‌ సేవింగ్‌ సెట్టింగ్స్‌ చార్జింగ్‌ ఎక్కువ సేపు వచ్చేలా చేస్తుంది. స్టార్ట్ సెర్చ్‌బార్‌లో పవర్ సేవర్ అని టైప్ చేసి.. మానిటర్ పవరింగ్ ఆఫ్, స్లీప్ మోడ్‌కు త్వరగా వెళ్లడం లాంటి ఆప్షన్లను ఎంచుకోవడం ద్వారా చార్జింగ్ ఆదా చేసుకోవచ్చు.

3 / 5
అవసరం లేని సమయాల్లో వైఫై, బ్లూటూత్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్‌ను ఆఫ్‌ చేయడం ద్వారా చార్జింగ్‌ ఎక్కువ సమయం వస్తుంది. కాబట్టి అవసరం లేని సమయంలో వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ఫీచర్లను ఆఫ్‌ చేయాలి.

4 / 5
ల్యాప్‌టాప్‌ వేడెక్కినా చార్జింగ్ త్వరగా డిచార్జ్‌ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిడి పడి వేడెక్కితే కాసేపు పక్కన పెట్టి మళ్లీ ఉపయోగించుకోవాలి.

5 / 5
Follow us
భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్

కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?

రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'

T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!