Dizo Buds P: బడ్జెట్‌ ధరలో ఇయర్‌బడ్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా.? అయితే ఈ లేటెస్ట్‌ ప్రొడక్ట్‌ మీకోసమే..

Dizo Buds P: రియల్‌మీ సబ్‌ బ్రాండ్‌ డిజో భారత్‌లో కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసింది. డిజో బడ్స్‌ పీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్‌ బడ్స్‌ జూలై 5 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఇయర్‌ బడ్స్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: Jun 30, 2022 | 12:31 PM

 ప్రస్తుతం వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌కు క్రేజ్‌ బాగా పెరుగుతోంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా తక్కువ ధరకే కొత్త ఇయర్‌ బడ్స్‌ లాంచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా డిజో కంపెనీ డిజో బడ్స్‌ పీ పేరుతో కొత్త బడ్స్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
 ఈ ఇయర్‌బడ్స్‌ను IPX4 రేటింగ్‌ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తాయి. నడుస్తున్నప్పుడు లేదా చెమట పట్టే పనులు, వ్యాయామాలు చేస్తున్నప్పుడు కూడా వీటిని ఎలాంటి భయం లేకుండా ధరింవచ్చు.

2 / 5
వీటి ధర రూ. 1599గా ఉంది. అయితే ప్రీ-సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, డిజో అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1299కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

3 / 5
 ఇందులో 13 మిమీ పెద్ద ఆడియో డ్రైవర్‌లను పొందుపరిచారు. ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్‌ (ENC) ఈ ఇయర్‌బడ్స్‌ ప్రత్యేక ఫీచర్‌గా చెప్పొచ్చు.

4 / 5
ఈ ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్‌ కేస్‌ 480 ఎమ్‌ఏహెచడ్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇదలా ఉంటే 40 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. యూఎస్‌బీ-సీ పోర్ట్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే నాలుగు గంటలు పనిచేస్తాయి.

5 / 5
Follow us