Google Meet New Feature: అదిరిపోయే కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్‌ మీట్‌.. ఇకపై ఒకేసారి ఏకంగా లక్షమంది..

Google Meet New Feature: ఆఫీసులు, పాఠశాలలు మూతపడడంతో గూగుల్‌ మీట్‌ వంటి ఆన్‌లైన్‌ వీడియో ఫ్లాట్‌ఫామ్‌లకు బాగా డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే యూజర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో గూగుల్‌ మీట్‌ సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లతో కలిగే ప్రయోజనాలేంటో చూడండి..

|

Updated on: Jul 04, 2021 | 6:49 AM

కరోనా తదనంతర పరిణామల తర్వాత ఆన్‌లైన్‌ వీడియో ఫ్లాట్‌ఫామ్‌లకు బాగా డిమాండ్‌ పెరిగింది. మరీ ముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఇంటి నుంచి తరగతులు వినడం వంటి వాటితో ఇది మరింత ఎక్కువైంది.

1 / 5
ఇక యూజర్ల ఈ కొత్త అవసరాన్ని ఒడిసిపట్టుకుంటోంది గూగుల్‌. ఈ క్రమంలోనే గూగుల్‌ మీట్‌లో కొత్తగా కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది.

2 / 5
ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఒకేసారి లక్షమంది సమావేశం కావొచ్చు. ఇక గూగుల్‌ మీట్‌ను హోస్ట్‌ చేసిన వ్యక్తి కొత్త డొమైన్‌ ద్వారా మరికొందరిని సమావేశానికి ఆహ్వానించే సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

3 / 5
దీనిద్వారా ఓవైపు మీటింగ్‌లో ఉంటూనే క్రాస్‌ డొమైన్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా క్యాప్షన్స్‌ను కూడా జోడించే వెసులుబాటు కలుగుతుంది.

4 / 5
క్యాప్షన్స్‌ యాడ్‌ చేయడం ద్వారా వినికిడి లోపం ఉన్న వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఆడియో ఆఫ్‌ చేసిన తర్వాత కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

5 / 5
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!