One Plus Nord 2T: వన్‌ప్లస్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మరో బడ్జెట్‌ ఫోన్‌ రిలీజ్‌.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..

One Plus Nord 2T: వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది. ఇప్పటికే భారత్‌లో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ జూలై 5వ తేదీ నుంచి వినియోగదారులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: Jul 04, 2022 | 3:21 PM

మొదట్లో కేవలం హై ఎండ్‌ ఫోన్లను విడుదల చేస్తూ వచ్చి వన్‌ప్లస్‌ తాజాగా బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
ఈ స్మార్ట్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. 8 జీబీ ర్యామ్‌+125 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 28,999కాగా, 12 జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 33,999గా ఉండనుంది.  లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెషర్‌ రేట్‌తో కూడిన 6.43 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్‌ డ్యూయల్‌-సెల్‌ బ్యాటరీ, 80 వాట్స్‌, సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ+8 ఎంపీ + 2 ఎంపీలతో కూడిన ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us