OnePlus: రూ. 35 వేలకే 50 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ.. స్లీప్ డిటెక్షన్‌తో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌..

OnePlus TV 50 Y1S Pro: వన్‌ప్లస్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేస్తోంది. 50 ఇంచెస్‌తో రానున్న ఈ స్మార్ట్‌టీవీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: Jun 28, 2022 | 8:39 AM

వన్‌ప్లస్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేస్తోంది. వన్‌ప్ల్‌ టీవీ 50 వై1ఎస్‌ ప్రో (OnePlus TV 50 Y1S Pro) పేరుతో త్వరలోనే భారత్‌లోకి ఈ స్మార్ట్‌ టీవీ అందుబాటులోకి రానుంది.

1 / 5
ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఇంచెస్‌తో కూడిన 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇమేజ్‌ క్వాలిటీ కోసం10-బిట్ కలర్ డెప్త్‌ను అందించారు.

2 / 5
వన్‌ప్లస్‌ ఈ టీవీలో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను అందించనుంది. వన్‌ప్లస్‌ వాచ్‌ ద్వారా టీవీని కంట్రోల్ చేసుకోవడం విశేషం.

3 / 5
అలాగే ఇందులో స్లీప్ డిటెక్షన్ అనే ప్రత్యే ఫీచర్‌ను అందించారు. ఒకవేళ యూజర్లు టీవీని చూస్తూ నిద్రలోకి జారిపోతే దానంతంట అదే స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

4 / 5
8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రానున్న 50 ఇంచులు టీవీ ధర రూ. 35,000ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వన్‌ప్లస్‌ ఇటీవల 43 ఇంచెస్‌తో కూడిన వన్‌ప్లస్‌ టీవీ 43 వై1ఎస్ ప్రో ధర రూ.28,9999గా ఉంది.

5 / 5
Follow us
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..