Moto g power 2022: మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. మోటో జీ పవర్‌ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా.?

Moto g power 2022: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ మోటరోలా తాజాగా గ్లోబల్‌ మార్కెట్లో మోటో జీ పవర్‌ 2022 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Nov 19, 2021 | 7:42 AM
Narender Vaitla

|

Nov 19, 2021 | 7:42 AM

వరుసగా కొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మోటరోలా తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ పవర్‌ 2022 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021 అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్‌ త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది.

1 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు మీడియా టెక్‌ హెలియో జీ37 ప్రాసెసర్‌ను అందించారు.

2 / 5
 4జీబీ ర్యామ్‌+64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందించిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో పాటు ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 14 వేల నుంచి రూ. 18 వేల వరకు అందుబాటులో ఉండనుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu