Instagram For Kids: మరో అడుగు ముందుకేస్తోన్న ఇన్‌స్టాగ్రామ్‌.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా..

Instaram For Kids: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ తాజాగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తీసుకురానుంది...

|

Updated on: Mar 20, 2021 | 4:32 AM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సోషల్‌ మీడియా సైట్లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. దీని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ అనే విషయం తెలిసిందే.

1 / 6
యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్‌.. ఫేస్‌బుక్‌కు అల్టర్‌నేటివ్‌గా బాగా ప్రాధాన్యత సంపాదించుకుంది.

2 / 6
 ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల ఫాలోయింగ్‌ ఆప్షన్‌లో మార్పులు తీసుకొచ్చింది. ఇది 13 ఏళ్ల లోపు చిన్నారులకు ఎంతో మేలు చేయనుంది.

3 / 6
ఇదిలా ఉంటే తాజాగా చిన్నారుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ ఏకంగా కొత్త యాప్‌ను తీసుకురానుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ మొస్సెరీ తెలిపారు.

4 / 6
ఇప్పటికే ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న 'మెసేంజర్‌ కిండ్స్‌'కు కొనసాగింపుగా ఈ యాప్‌ను తీసుకురానున్నారు.

5 / 6
చిన్నారులు వాడే ఈ యాప్‌పై పేరెంట్స్‌ కంట్రోలింగ్‌ ఎక్కువగా ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. ఈయాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

6 / 6
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!