Hyundai Electric Car: హ్యుందాయ్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. త్వరలో భారతదేశంలో విడుదల

Hyundai Electric Car: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో రాబోయే ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు గురించి తెలియజేసింది. త్వరలో దీనిని భారతీయ

|

Updated on: May 11, 2022 | 6:30 AM

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో రాబోయే ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు గురించి తెలియజేసింది. త్వరలో దీనిని భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

1 / 5
2028 నాటికి భారతదేశంలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలనే కంపెనీ ప్రణాళికలో భాగంగా కొత్త Ioniq 5 విడుదల చేస్తుంది. దీనిని ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) ఆధారంగా రూపొందించారు.

2 / 5
కొత్త Ioniq 5 చాలా ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇందులో DRLలతో LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పిక్సలేటెడ్ LED టెయిల్ లైట్ల సెట్‌ను కలిగి ఉంది.

3 / 5
ఇది అత్యంత అందంగా కనిపించే కార్లలో ఒకటి. కారు లోపల డ్యాష్‌బోర్డ్‌లో పెద్ద కన్సోల్, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఒక్కొక్క స్క్రీన్ ఉన్నాయి.

4 / 5
అంతర్జాతీయ-స్పెక్ మోడల్ RWD లేదా AWD కాన్ఫిగరేషన్‌లలో 58kWh, 72.6kWh బ్యాటరీ ప్యాక్‌లతో విడుదలకి సిద్దంగా ఉంది. ఇది భారతదేశంలో దక్షిణ కొరియా బ్రాండ్ నుంచి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ కారు.

5 / 5
Follow us