Google Maps: గూగుల్ మ్యాప్‌తో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

Google Maps: మీ కుటుంబ సభ్యులు ఇంటికి క్షేమంగా చేరారా? మీ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చారా? మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఇలా మనకు ముఖ్యమైన వారు ఎక్కడ ఉన్నారనేది గూగుల్ మ్యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Mar 09, 2021 | 9:38 PM

ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

1 / 6
గూగుల్ మ్యాప్‌లో కుడి వైపున పైన ఉన్న ‘లోకేషన్ షేరింగ్’ను సెలెక్ట్ చేసుకోవాలి.

2 / 6
గూగుల్ మ్యాప్ షేరింగ్ సెలెక్ట్ చేసిన తరువాత కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వాటిల్లో మనం ఎవరికైతే లోకేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో ఆ కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.

3 / 6
అవతలి నుంచి ఎవరైతే మీతో లోకేషన్ షేర్ చేసుకుంటున్నారో వారి ఫ్రొఫైల్ కనిపిస్తుంది. ఇరువురూ లొకేషన్ షేరింగ్‌ను యాక్సెప్ట్ చేశాక లోకేషన్ ట్రాక్ చేయవచ్చు.

4 / 6
ఇక్కడ మరో విశయం ఏంటంటే.. ఒక వ్యక్తి మీతో వారి లోకేషన్‌ను షేర్ చేసుకున్నారంటే.. ప్రతిసారి వారు ఎక్కడున్నారో తెలుసుకోవాలని కాదు. అందుకే వారు సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకున్న తరువాత మీరు వారి కాంటాక్ట్‌ని హైడ్ చేయవచ్చు.

5 / 6
గూగుల్ మ్యాప్‌లో ఒకరి ప్రొఫైల్‌ను హైడ్ చేయాలంటే.. ముందుగా ‘లొకేషన్ షేరింగ్‌’కు ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత సంబంధిత కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసుకుని గూగుల్ మ్యాప్‌లో హైడ్ చేసుకోవచ్చు.

6 / 6
Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..