Google Earbuds: గూగుల్ నుంచి స‌రికొత్త వైర్‌లైస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌.. ఫీచ‌ర్లు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..

Google Earbuds: అధునాత‌న టెక్నాల‌జీ, గ్యాడ్జెట్ల‌కు పెట్టింది పేరైన గూగుల్ తాజాగా ఇయ‌ర్ బ‌డ్స్‌ను తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ బ‌డ్స్ పేరుతో విడుద‌ల చేసిన ఈ ఇయ‌ర్ బ‌డ్స్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే..

|

Updated on: Jun 05, 2021 | 1:26 PM

ప్ర‌పంచ టెక్ రంగంలో గూగుల్‌కు ఉన్న స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గ్యాడ్జెట్ల రూప‌క‌ల్ప‌న‌లో త‌న‌దైన ముద్ర వేసింది గూగుల్‌.

1 / 6
ఇప్ప‌టికే ప‌లు విప్ల‌వాత్మ‌క గ్యాడ్జెట్ల‌ను తీసుకొచ్చిన గూగుల్‌.. తాజాగా అధునాత‌న టెక్నాల‌జీతో కూడిన వైర్‌లెస్ ఇయ‌ర్‌బెడ్స్‌ను విడుద‌ల చేసింది.

2 / 6
గూగుల్ పిక్సెల్ బ‌డ్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయ‌ర్స్ ధ‌ర 99 డాల‌ర్లు. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 7,200.

3 / 6
ప్ర‌స్తుతం కెనెడా, అమెరికాలో అందుబాటులో ఉన్న ప్రాడ‌క్ట్ త్వ‌ర‌లోనే భార‌త్‌లో అందుబాటులోకి రానుంది.

4 / 6
పరిసరాల ఆధారంగా వాల్యూమ్ పెర‌గ‌డం, త‌గ్గ‌డంతో పాటు బ‌య‌టి శ‌బ్ధాలు వినిపించ‌క‌పోవడం వీటి ప్ర‌త్యేక‌త‌.

5 / 6
15నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3గంట‌ల పాటు వినియోగించుకోవ‌చ్చు. అంతేకాకుండా.. హ‌లో గూగుల్‌, ట్రాన్స్‌లేష‌న్‌, నోటిఫికేష‌న్లు పొందొచ్చు.

6 / 6
Follow us