Google Guidelines: గూగుల్ కీలక నిర్ణయం.. ఫేక్ యాప్స్‌కు చెక్ పెడుతూ కొత్త గైడ్ లైన్స్ రూపకల్పన..

Google Guidelines: ఫేక్ యాప్స్‌తో యూజర్లకు చిక్కులు.. చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్..

|

Updated on: May 04, 2021 | 3:17 PM

 కాలం మారుతోంది.. ప్రపంచమూ మారుతోంది.. దాంతోపాటే సాంకేతిక పరిజ్ఞానమూ దినిదినాభివృద్ధి చెందుతోంది. ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పుట్టగొడుగుల్లా కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి.

1 / 7
అయితే, ప్రజల అవసరాలను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కొందరు సైబర్ కేటుగాళ్లు. తమ స్వార్థం కోసం ఫేక్ యాప్స్‌ను సృష్టించి.. ఒరిజిన్ యాప్స్‌కు పోటీగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. దాంతో ఒరిజినల్ ఏదో.. డూప్లికేట్ ఏదో తేల్చుకోలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే ఈ ఫేక్ యాప్స్ ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారు.

2 / 7
అయితే, ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న గూగుల్.. ఫేక్ యాప్స్ చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

3 / 7
హ్యాకర్లు సృష్టిస్తున్న నకిలీ యాప్స్, స్పామ్ యాప్స్‌కు చెక్ పెడుతూ నయా గైడ్ లైన్స్‌ రూపొందించింది. ఈ గైడ్ లైన్స్‌ను 2021 చివరి నాటికి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గూగుల్ సంస్థ వెల్లడించింది కూడా.

4 / 7
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. యాప్ టైటిల్ 30 క్యారెక్టర్లకు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. యాప్ పనితీరును సూచించే కీ వర్డ్స్‌ను కూడా గూగుల్ నియంత్రిస్తుందట. అలాగే వినయోగదారులు తప్పుదారి పట్టించేలా యాప్ ఐకాన్స్‌పై ఇచ్చే గ్రాఫిక్స్‌ను కూడా నిషేధించనున్నట్లు తెలుస్తోంది.

5 / 7
యాప్స్ డెవలపర్స్.. క్యాపిటల్ ఫాంట్స్, యాప్ పేరులో ఎమోజీలను వాడకూడదని గూగుల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన గూగుల్.. వీటిని పాటించని యాప్స్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అలాగే, యాప్ డెవలపర్స్.. యూజర్లు సదరు యాప్‌కు సంబంధించి పూర్తి వివరాలను పేర్కొన్నాలని గూగుల్ స్పష్టం చేసింది.

6 / 7
ఈ నయా మార్గదర్శకాలు 2021 చివరి కల్లా పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయని, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడిస్తామని గూగుల్ తెలిపింది.

7 / 7
Follow us
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?

లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!

యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు

మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి

కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.

నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?

ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..

వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా

కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?