Gionee Smart Watch: స్మార్ట్ వాచ్ రంగంలో పెరుగుతోన్న పోటీ.. రూ. 2 వేల‌కే స్మార్ట్ వాచ్ తీసుకొచ్చిన జియోనీ..

Gionee Smart Watch: స్మార్ట్ వాచ్ త‌యారీ రంగంలో పోటీ పెరుగుతోన్న నేప‌థ్యంలో త‌క్కువ ధ‌ర‌కే స్మార్ట్ వాచ్‌ల‌ను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్ర‌మంలోనే తాజాగా జియోనీ కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్ల‌తో దీనిని ప‌రిచ‌యం చేశారు...

|

Updated on: Jun 14, 2021 | 5:59 AM

స్మార్ట్ వాచ్ త‌యారీ రంగంలో రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. టాప్ బ్రాండ్ కంపెనీల‌న్నీ స్మార్ట్ వాచ్ త‌యారీ రంగంలోకి వ‌చ్చేశాయి.

1 / 6
బ్లూటూత్ వీ4.0 టెక్నాలజీతో ప‌నిచేసే ఈ వాచ్‌ను కేవ‌లం రెండు గంట‌ల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఈ వాచ్‌పై ఒక సంవత్సరం, స్ట్రాప్‌పై ఆరు నెలల వారంటీని అందించనున్నారు.

2 / 6
1.3 ఇంచెస్ టీఎఫ్‌టీ ఎల్సీడీ టచ్ స్క్రీన్‌, 240 x 240 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 5.1, ఐవోఎస్ 9.0 ఆ పై ఆపరేటింగ్ సిస్టంలకు స‌పోర్ట్ చేస్తుంది.

3 / 6
 రియ‌ల్‌టైమ్ హార్ట్ రేట్ మానిట‌ర్‌తో పాటు.. వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ వంటి ఇతర స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఇందులో ఉంది.

4 / 6
పెరుగుతోన్న పోటీకి అనుగుణంగానే జియోనీ కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. జియోనీ స్టైల్‌ఫిట్ జీఎస్‌డబ్ల్యూ7 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధ‌ర కేవ‌లం రూ. 2,099గా కావ‌డం విశేషం.

5 / 6
రిమోట్ కెమెరా ఫీచ‌ర్ ఈ వాచ్ మ‌రో ప్ర‌త్యేక‌త‌.. దీని ద్వారా వాచ్ నుంచే కనెక్ట్ చేసిన ఫోన్‌లో ఫొటోలు తీయవచ్చు.

6 / 6
Follow us
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!