New Kind Of Laptop: ల్యాప్‌టాప్‌ కంపెనీ ఏదైనా.. నచ్చిన స్పేర్ పార్ట్‌ యాడ్ చేసుకోవచ్చు..!

ఒక ల్యాప్‌టాప్‌లో మీకు నచ్చిన కాంపోనెంట్స్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది? ఏంటీ.. 'అది సాధ్యమయ్యేది కాదు లేండి' అని అంటారా..? కానీ...

|

Updated on: Feb 27, 2021 | 10:01 AM

ఏదైనా ల్యాప్‌టాప్‌ పాడైతే.. సదరు కంపెనీకి చెందిన పార్ట్స్‌నే రీప్లేస్‌ చేయాల్సి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే.

1 / 5
అయితే అలా అవసరం లేకుండా ఇతర కంపెనీలకు చెందిన స్పేర్‌పార్ట్స్‌ను కూడా రీప్లేస్‌ చేసుకునే విధంగా ఓ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.

2 / 5
 'ఫ్రేమ్‌ వర్క్‌' పేరుతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌ నుంచి కీబోర్డ్ వరకు.. హార్డ్‌ డిస్క్‌ నుంచి ర్యామ్‌ వరకు మీకు నచ్చిన కంపెనీ పార్ట్‌ను రీప్లేస్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు.

3 / 5
64 జీబీ ర్యామ్‌, 4 టీబీ హార్డ్‌ డిస్క్‌ ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేక ఆకర్షణలు.

4 / 5
వచ్చే వేసవిలో విడుదల చేయనున్న ఈ ల్యాప్‌టాప్‌ ధరను ఇంకా నిర్ణయించలేదు.

5 / 5
Follow us
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..