Facebook: టిక్‌టాక్‌లేని లోటును భర్తీ చేస్తోన్న ఫేస్‌బుక్‌.. ‘రీల్స్‌’కు కొనసాగింపుగా మరో కొత్త ఫీచర్‌..

Reels On Facebook Feature: భారత్‌లో టిక్‌టాక్‌ స్థానాన్ని భర్తీ చేయడానికి ఫేస్‌బుక్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉన్న 'రీల్స్‌' ఫీచర్‌కు కొనసాగింపుగా 'రీల్స్‌ ఆన్‌ ఫేస్‌బుక్‌' అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

|

Updated on: Mar 17, 2021 | 3:53 AM

టిక్‌టాక్‌ యాప్‌ భారత్‌లో ఎంతటి క్రేజ్‌ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌తో చాలా మంది సెలబ్రిటీలుగా మారారు.

1 / 6
అయితే కేంద్ర ప్రభుత్వం భారత్‌లో ఈ యాప్‌ను నిషేధించిన తర్వాత ఈ యాప్‌ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.

2 / 6
 ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ 'రీల్స్‌' పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

3 / 6
తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా.. 'రీల్స్‌ ఆన్‌ ఫేస్‌బుక్‌'గా మార్చనుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వీడియోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకోవచ్చు.

4 / 6
అగ్మెంట్‌డ్‌ రియాల్టీతో ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొంతమంది యూజర్లకు ఈ అవకాశాన్ని కలిపించింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

5 / 6
 మరి ఫేస్‌బుక్‌ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ యూజర్లను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

6 / 6
Follow us