POCO X4 GT: పోకో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. 64 మెగా పిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు..

POCO X4 GT: మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ సందడి చేయడానికి సిద్ధమవుతోంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ కంపెనీ పోకో.. ఎక్స్‌4 జీటీ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లో సందడి చేయనుంది...

|

Updated on: Jun 26, 2022 | 4:28 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం పోకో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎక్స్‌4 జీటీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు.

1 / 5
6.6 ఇంచెస్‌ ఎఐపీఎస్‌ ఎల్‌సీడీ ప్యానెల్‌, 1080 x 2400 పిక్సెల్‌ల పూర్తి HD+ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్, 650నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

2 / 5
పోకో ఎక్స్‌4 జీటీలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ను అందించారు. స్టోరేజ్‌ విషయానికొస్తే ఇందులో గరిష్టంగా 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే 67 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5080 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

4 / 5
ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 24,710 కాగా, 8 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,842కి అందుబాటులో ఉంది.

5 / 5
Follow us
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగిరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!

స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..

ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..

పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?

యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం

ట్రైన్ టిక్కెట్ కోసం లైన్‌లో నుంచోలేకపోతున్నారా..?

సీఎం రేవంత్ రెడ్దికి సవాలుగా ఆ రెండు నియోజకవర్గాలు..

ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!