Asus Vivobook 14 Touch: అసుస్‌ నుంచి మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Asus Vivobook 14 Touch: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ అసూస్‌ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. అసూస్‌ వివోబుక్‌ 14 టచ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో టచ్‌ స్క్రీన్‌ను అందించారు..

|

Updated on: Sep 24, 2022 | 11:20 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఆసుస్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. అసూస్‌ వివోబుక్‌ 14 టచ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి.

1 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేను అందించారు. ఇంటెల్‌ కోర్‌ 12 జనరేషన్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ. 49,990 నుంచి ప్రారంభమవుతుంది.

2 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో 14 టచ్ 16GB RAM, 512GB PCIe Gen 3 SSDని అందించారు. దీనిని కేవలం 19.9mm మందంతో తయారు చేయడం విశేషం.

3 / 5
ఫుల్ సైజ్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం డెడికేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లన ప్రత్యేకంగా అందించారు. కోర్‌ i5-1240p ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేకగా చెప్పొచ్చు.

4 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 65 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ కెపాసిటీతో కూడిన 42 డబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది.

5 / 5
Follow us
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు