ఈ సీజన్‌లో ఉదయం నడక చేయకపోవడమే మంచిది. సాయంత్రం పూట మొదలు పెట్టినా వేగంగా నడిచి.. ఆ తర్వాత మెల్లగా నడిచి ఉండాలి. ఆస్తమా, గుండె పేషెంట్స్, ఇతర సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే వాకింగ్ చేసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)