World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు

Singles TT Qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత మహిళా ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. ఇందులోమణికా బాత్రా, సుతీర్థ విజయవంతమయ్యాయి. దోహాలో జరిగిన ప్రపంచ సింగిల్స్ క్వాలిఫయర్స్‌లో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మణికా బాత్రా, సుతీర్త్ ముఖర్జీ రెండు మ్యాచులు గెలుచుకున్నారు.

|

Updated on: Mar 16, 2021 | 11:22 AM

దోహాలో జరిగిన ప్రపంచలో భారత టీటీ ఆటగాళ్లు దూకుడుమీదున్నారు.  మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో తొలి రౌండ్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మణికా బాత్రా, సుతీర్తా ముఖర్జీ గెలుపొందారు. ఈ విజయంతో వీరిద్దరూ టోక్యో ఒలింపిక్స్ వైపు కదిలారు.

1 / 4
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మణికా 11-5, 11-7, 11-4, 11-0తో బల్గేరియాకు చెందిన మరియా యోవ్‌కోవాపై గెలిచింది.

2 / 4
సుర్తిత 11-3, 11-5, 11-7, 12-10తో ఇటలీకి చెందిన లిసా లంగ్‌ను ఓడించింది. ఇదిలావుండగా.. పురుషుల సింగిల్స్‌లో అచంతా శరత్ కమల్, జి సథియాన్ ఓడిపోయారు. ఇక 11-7, 11-6, 11-8, 11-5తో సథియాన్‌ను మిహై బోబోసికా ఓడించాడు.

3 / 4
నీగోల్ స్టోయనోవ్ నుండి 11-9, 6-11, 8-11, 4-11, 11-8, 10-12 ఓటమిని శరత్ అంగీకరించాల్సి వచ్చింది.

4 / 4
Follow us