Sultan of Multan: ముల్తాన్ కా సుల్తాన్‌.. పాకిస్తాన్‌కు చెప్పి మరీ కొట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు మూడు సెంచరీలు..

Historic Triple Century: ముల్తాన్ కా సుల్తాన్...క్రికెట్ చరిత్రలో గ్రేట్ డే.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించి ట్రిపుల్‌ సెంచరీ చేసిన సెహ్వాగ్‌ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించింది ఈ రోజే.. ముల్తాన్ కా సుల్తాన్‌గా మారింది సరిగ్గా సోమవారంతో 17 ఏళ్లు పూర్తయ్యాయి..

|

Updated on: Mar 29, 2021 | 1:43 PM

క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై సాధించిన ట్రిపుల్‌ సెంచరీ సెహ్వాగ్‌కు చాలా స్పెషల్. పదునైన పాక్‌ బౌలింగ్‌ను అతడు చీల్చి చెండాడిన తీరు అభిమానుల మనసుల్లో ఇప్పటికీ అలానే ఉంది. ఆ టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు ఈ రోజు. 'సుల్తాన్‌ ఆఫ్‌ ముల్తాన్‌' అన్న బిరుదునూ సొంతం చేసుకున్నాడు.

1 / 6
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వీరూ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులెప్పటికీ మరిచిపోలేరు. హైలైట్స్‌ను చూస్తున్నామా అన్న భావన కలిగించిన అతడు తన త్రిశతకం (309)తో పాక్‌ గడ్డపై భారత్‌కు మొట్టమొదటి టెస్టు విజయాన్ని అందించాడు.

2 / 6
375 బంతుల పాటు సాగిన అతడి ఊచకోతలో 39 ఫోర్లు, 6 సిక్స్‌లు వీరు వీరవిహారం చేశాడు. ముఖ్యంగా సక్లయిన్‌ ముస్తాక్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో అతడు 300 పరుగుల మార్క్​ను అందుకున్న తీరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ రికార్డుకు ఈ రోజుతో 17 ఏళ్లు పూర్తయ్యాయి.

3 / 6
ఆకాశ్‌ చోప్రాతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వీరూ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన స్ట్రోక్‌ ప్లేతో పరుగుల వరద పారించాడు.

4 / 6
మ్యాచ్‌ తొలి రోజే 228 పరుగులు చేసిన సెహ్వాగ్‌.. రెండో రోజు ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. సచిన్‌తో మూడో వికెట్‌కు 336 పరుగులు జోడించాడు.సరిగ్గా నాలుగేళ్ల తర్వాత సెహ్వాగ్‌ మరోసారి ట్రిపుల్‌ సెంచరీ చేశాడు.

5 / 6
వీరందర్ సెహ్వాగ్పాకిస్థాన్‌కు పీడకలలను మిగిల్చిన ముల్తాన్‌ టెస్టు.. భారత అభిమానులకు మాత్రం ఎప్పుడు తలచుకున్నా సంతోషాన్నిచ్చే అనుభూతులను ఇచ్చింది.

6 / 6
Follow us
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..