Thomas Cup 2022: 73ఏళ్లలో మొదటిసారి థామస్ కప్‌ను తొలిసారి ముద్దాడిన భారత్.. ఇన్ని ఏళ్లలో మనదేశ ప్రస్థానం ఏమిటంటే..

Thomas Cup 2022ఫ బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో థామస్ కప్ ప్రధాన టోర్నమెంట్. అయితే 73 ఏళ్ల చరిత్రలో భారత్‌ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. థామస్ కప్ పోటీల్లో భారత్ ప్రస్థానం గురించి తెలుసుకుందాం

|

Updated on: May 15, 2022 | 4:18 PM

థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు చారిత్రాత్మక ప్రదర్శన చేసి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఈ టీమ్ ఈవెంట్‌తో భారత్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు భారత్‌ ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్‌కు చేరుకుంది.

1 / 5
ఇంతకు ముందు భారత్ తన అత్యుత్తమ ప్రదర్శన 1979 సంవత్సరంలో చేసింది. వెటరన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె సారథ్యంలో ఆ జట్టు తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టులో సయ్యద్ మోదీ, పార్థో వంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే సెమీ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో 2-7 తేడాతో ఓడిపోయింది.

2 / 5
భారత్ కూడా 3 సార్లు క్వార్టర్స్‌కు చేరుకుంది. 2006లో చేతన్ ఆనంద్, అరవింద్ భట్ వంటి స్టార్లతో అలరించిన జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. దీని తర్వాత 2010లో కూడా భారత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ జట్టులో కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత పి కశ్యప్ కూడా ఉన్నాడు. 2020లో కూడా ఆ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

3 / 5
చాలా సార్లు పురుషుల జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.  1988లో 8వ ర్యాంక్, 2000లో 7వ ర్యాంక్, 2014లో 11వ ర్యాంక్ , 2016లో 13వ ర్యాంక్‌ను సాధించింది. 2018లో 10వ స్థానంలో నిలిచింది.

4 / 5

1952లో భారత్ ఈ టోర్నమెంట్‌లో  పాల్గొంది.  ఇక్కడ చివరి రౌండ్ ఇంటర్-జోన్‌లో మూడో స్థానంలో నిలిచింది. అనంతరం 1955 సంవత్సరంలో కూడా మూడో స్థానంలో నిలిచింది. 973లో ఐదో స్థానానికి పడిపోయింది

5 / 5
Follow us
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.

పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?

డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?

ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?

జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..

అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..

ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..

'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?

ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే