Swimmer Smt G. Syamala : 47 ఏళ్ల వయసులో 30 కి.మీ మేర సముద్రాన్ని విజయవంతంగా ఈదిన హైదరాబాద్ మహిళ

|

Updated on: Mar 19, 2021 | 11:06 PM

హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల శ్రీమతి జి. శ్యామల చరిత్ర సృష్టించారు

1 / 8
30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో విజయవంతంగా ఈదారు

2 / 8
సముద్రంలో 30 కి.మీ దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా రికార్డు క్రియేట్ చేయడమేకాదు..

3 / 8
ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు శ్యామల

ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు శ్యామల

4 / 8
శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమైన శ్యామల

5 / 8
ఆమె, 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈత కొట్టి రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు

6 / 8
శ్రీమతి శ్యామల ఒక వ్యవస్థాపకురాలు. శ్యామలకు సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ త్రివేది శిక్షణ ఇవ్వడమేకాదు, మార్గనిర్దేశం కూడా చేశారు.

7 / 8
2012 లో 12 గంటల 30 నిమిషాల్లో ఇదే జలసంధిని త్రివేది దాటారు

8 / 8
Follow us