India Vs England 2021: రెండు వన్డేలకు శ్రేయస్‌ దూరం.. 5-6 వారాలు రెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు కెప్టెన్ ఎవరు..?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్‌ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వెంటనే రాబోయే ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాప్టల్స్ కు కెప్టెన్ ఎవరు...?

|

Updated on: Mar 24, 2021 | 10:09 PM

గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్‌ దూరమయ్యే అవకాశం ఉంది. మార్చి 23 న పూణేలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో అయ్యర్‌కు గాయమైంది. ఎడమ భుజానికి గాయం కావడంతో అయ్యర్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయలేకపోయాడు. ఈ గాయం కారణంగా, అయ్యర్ సుమారు 5-6 వారాల పాటు మైదానానికి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.

1 / 7
సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

2 / 7
రిషబ్ పంత్

రిషబ్ పంత్

3 / 7
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ విషయానికొస్తే, గత సీజన్‌లో కూడా కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ పాత్ర కోసం శిఖర్ ధావన్ ఇప్పటికే ఉన్నారు.

4 / 7
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా వెటరన్ స్టీవ్ స్మిత్ కూడా కెప్టెన్సీ పోటీలో ఉన్నాడు. గతంలో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా స్మిత్ వ్యవహరించాడు.

5 / 7
 శిఖర్ ధావన్ తర్వాత స్థానంలో అజింక్య రహానె ఉన్నాడు. రహానే మంచి కెప్టెన్.. రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఉంది.

6 / 7
ఈ జాబితాలో ముఖ్యమైన పేరు రవిచంద్రన్ అశ్విన్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్ళలో అశ్విన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉన్నవాడు.

7 / 7
Follow us
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..