ముద్దుగుమ్మలు కదా అని లైట్ తీసుకున్నారు.. గురి పెడితే మటాష్.. తాజాగా రికార్డులు బద్దలు కొట్టారు..

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ టీమ్‌ విభాగాల్లో భారత షూటింగ్‌ జట్లు అదరగొట్టాయి. అన్నింటిలో మన ఆటగాళ్లు గోల్డ్ పతకాలను అందుకున్నారు.

|

Updated on: Mar 30, 2021 | 7:15 PM

తొలుత మహిళల ఫైనల్‌లో యశస్విని సింగ్‌ దేస్వాల్‌, మనూ బాకర్‌, శ్రీ నివేథతో కూడిన భారత టీమ్‌ 16-8తో పోలాండ్‌ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం సౌరభ్‌ చౌదరీ, అభిషేక్‌ వర్మ, షహజర్‌ రిజ్వి 17-11తో వియత్నాంను ఓడించి బంగారు పతకం గెలుచుకున్నారు.

1 / 6
మహిళల స్కీట్ జట్టు రజత పతకం సాధించింది.

మహిళల స్కీట్ జట్టు రజత పతకం సాధించింది.

2 / 6
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళా జట్టు స్వర్ణం సాధించింది.

3 / 6
ఉమెన్స్ ట్రాప్ జట్టు బంగారు పతకం సాధించింది.

4 / 6
మహిళల స్కీట్ ఈవెంట్‌లో గణమేత్ సెఖోన్  కాంస్యం గెలుచుకుంది.

5 / 6
25 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీం ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించారు.

6 / 6
Follow us
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..

మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది

గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు

ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..

తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌

టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌

బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా

టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??

ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..