India vs England: అరంగేట్ర మ్యాచ్‌లోనే దంచికొట్టేశాడు.. కెప్టెన్ అండతో దుమ్ములేపాడు.. ఇషాన్​ కిషన్​ బ్యాటింగ్ పవర్ చూపించాడు

Ind vs Eng: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్​ కిషన్​దుమ్మురేపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో విరుచుకుపడ్డాడు. భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

|

Updated on: Mar 15, 2021 | 9:10 AM

 అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్​ కిషన్​మెరుపులు మెరిపించాడు. అహ్మదాబాద్​నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్​ఇండియా ఘన విజయానికి కారణంగా మారాడు.

1 / 6
ఇషాన్ కిషన్

ఇషాన్ కిషన్

2 / 6
 అరంగేట్రం మ్యాచ్‌ అయినప్పటికీ స్వేచ్ఛగా షాట్లు ఆడిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

3 / 6
జోప్రా ఆర్చర్, బెన్‌ స్టోక్స్, ఆదిల్ రషీద్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు.

4 / 6
 భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

5 / 6
సామ్​ కరన్​ వేసిన తొలి ఓవర్లే.. కీపర్​ బట్లర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు ఓపెనర్​ కేఎల్​ రాహుల్​(0). అప్పటికి భారత్​ కూడా ఇంకా ఖాతా తెరవలేదు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(73*)తో ఇషాన్​ కిషన్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

6 / 6
Follow us