ఈ మహిళా క్రీడాకారులు పోలీస్‌ యూనిఫాం ధరించారు.. కొందరు SP అయితే మరికొందరు DSP..?

Indian Women: భారతీయ మహిళలు క్రీడా ప్రపంచంలో ఎన్నో విజయాలను సాధించారు. దేశానికి గుర్తింపు తెచ్చారు. అది బాక్సింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ లేదా అథ్లెటిక్స్ కావచ్చు. దీనికి గాను వారికి పారితోషికం కూడా లభించింది.

|

Updated on: Jan 26, 2022 | 8:02 AM

భారతీయ మహిళలు క్రీడా ప్రపంచంలో ఎన్నో విజయాలను సాధించారు. దేశానికి గుర్తింపు తెచ్చారు. అది బాక్సింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ లేదా అథ్లెటిక్స్ కావచ్చు. దీనికి గాను వారికి పారితోషికం కూడా లభించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఫలితంగా పలువురు మహిళా క్రీడాకారిణులు భద్రతా దళాల్లో చేరే అవకాశం లభించింది. అలాంటి కొంతమంది భారతీయ మహిళా క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.

1 / 5
టోక్యో ఒలింపిక్స్-2020లో బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించిన లోవ్లినా బోర్గోహైన్ ఆమె సొంత రాష్ట్ర పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరింది. అస్సాం ప్రభుత్వం లోవ్లీనాకు డీఎస్పీ పదవిని ఇచ్చి గౌరవించింది.

2 / 5
స్ప్రింటర్ హిమ దాస్ కూడా పోలీసు ఉద్యోగంలో చేరింది. 2018లో 400 మీటర్లలో జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన హిమను మాజీ క్రీడా మంత్రి, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్ ఈ పదవితో సత్కరించారు.

3 / 5
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి వచ్చిన MC మేరీ కోమ్ లోవ్లినా కంటే ముందు బాక్సింగ్‌లో భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించిన మొదటి క్రీడాకారిణి. ఆమె లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. మణిపూర్ ప్రభుత్వంచే ఎస్పీగా నియమితురాలైంది.

4 / 5
భారతదేశపు అత్యంత ప్రసిద్ధ మహిళా రెజ్లర్ గీతా ఫోగట్‌కు కూడా హర్యానా ప్రభుత్వం పోలీసు విభాగంలో చోటు కల్పించింది. హర్యానా ప్రభుత్వం ఆమెని 2016 డిఎస్పీగా నియమించింది. గీత 2010లో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది.

5 / 5
Follow us
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!