Saweety Boora: కబడ్డీని వదిలి.. తండ్రి సలహాతో బాక్సింగ్‌‌లోకి ఎంట్రీ.. కట్‌చేస్తే.. పొలాల్లో ప్రాక్టీస్‌తో స్వర్ణం పట్టిన బూరా..

Womens World Boxing Championship: న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్స్‌లో మొదటి రోజు, భారతదేశానికి చెందిన 30 ఏళ్ల బాక్సర్ స్వీటీ బురా 81 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇది ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఆమెకు రెండవ పతకంగా నిలిచింది.

|

Updated on: Mar 26, 2023 | 5:25 AM

నవంబర్ 24, 2014 సావిటీ బూరా నిర్ణయం సరైనదని రుజువైన రోజుగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం చైనా వల్లే చేజారిన అవకాశం.. మరోసారి అదే చైనా రూపంలోనే ఎదురైంది. సుమారు 9 సంవత్సరాల తర్వాత, మార్చి 25, 2023న, బూరా చైనీస్ గోడను బద్దలు కొట్టి తన కలను నిజం చేసుకుంది.

1 / 6
హర్యానాలోని హిసార్‌కు చెందిన 30 ఏళ్ల భారత బాక్సర్ సావిటీ బూరా శనివారం న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 81 కిలోల విభాగంలో టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ లీనాను 4-3తో ఓడించి తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని బూరా గెలుచుకుంది.

2 / 6
సావిటీ బూరా ఇక్కడికి చేరుకోవడం అంత ఈజీ కాలేదు. బూరా తన చిన్నతనంలో కబడ్డీ ఆడేది. జూనియర్ స్థాయిలో రాష్ట్ర స్థాయికి చేరుకుంది. అయితే కబడ్డీలో ముందుకు వెళ్లాలంటే తన ఇంటిని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి రావడంతో అందుకు సిద్ధపడలేదు.

3 / 6
అటువంటి పరిస్థితిలో ఆమె తండ్రి మార్గదర్శకత్వం ఉపయోగపడింది. బూరా తండ్రి మహేంద్ర సింగ్ చిన్న రైతు అయినప్పటికీ తన కుమార్తెకు పెద్ద మార్గాన్ని చూపించి బాక్సింగ్‌లో పాల్గొనమని సలహా ఇచ్చాడు. అప్పుడే అఖిల్ కుమార్, విజేందర్ సింగ్‌ల విజయం హర్యానాలో బాక్సింగ్‌ను మరింత ప్రాచుర్యాన్ని అందించిన సమయం.

4 / 6
ఆ తర్వాత, సావిటీ బూరా తన తండ్రి పొలాల్లో బాక్సింగ్ శిక్షణను ప్రారంభించింది. క్రమంగా ఈ ఆటను తన కెరీర్‌గా మార్చుకుంది. కెనడాలో 2014లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకోవడంతో.. కెరీర్‌లో మొదటి విజయం లభించింది. ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఆ రజతాన్ని బంగారంగా మార్చింది. ఎన్నో సంవత్సరాల కష్టాన్ని విజయంగా మార్చుకుంది.

5 / 6
సావిటీ బూరా కొన్నాళ్ల క్రితం కబడ్డీని విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ, ఆటతో ఆమె అనుబంధం మాత్రం వీడిపోలేదు. భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌, స్టార్‌ ప్లేయర్‌ దీపక్‌ హుడాను గత ఏడాది స్వీటీ పెళ్లాడింది.

6 / 6
Follow us
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!