Vastu Tips: ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి.. ఇవి మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపిస్తాయి..

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉంటే భార్యాభర్తల మధ్య కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, పడకగదిలో కొన్ని వస్తువులను దూరంగా ఉండాలి. అవి ఏంటో తెలుసుకుందాం.

|

Updated on: May 26, 2022 | 3:13 PM

కొన్నిసార్లు జంటలు ఆఅకారణంగా గొడవ పడుతుంటారు. దీనికి కారణం వాస్తు దోషం కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో కొన్ని వస్తువులను ఉంచడం మానుకోవాలి. అవి భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.

1 / 5
మంచం కింద చీపురు ఉంచవద్దు - మీరు మంచం క్రింద చీపురుని పెట్టే అలవాటుంది ఉంటె వెంటనే మానుకోండి.వాస్తు ప్రకారం. ఇలా చేయడం వలన ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

2 / 5
మంచం ముందు అద్దం ఉండకూడదు - వాస్తు శాస్త్రం ప్రకారం, మంచం ముందు అద్దం పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య గొడవలు జరగడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య  వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.

3 / 5
అక్వేరియం లేదా ఫౌంటెన్ ఉంచవద్దు - చాలా మంది తమ గదిని అలంకరించుకోవడానికి అక్వేరియం లేదా ఫౌంటెన్‌ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి వాస్తు చిట్కాలను పాటించాల్సి ఉంది. లేదంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ముఖ్యంగా పడకగదిలో అక్వేరియం లేదా ఫౌంటెన్‌ను ఉంచవద్దు.

4 / 5
ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసం, నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.

5 / 5
Follow us