Astro Tips: ఆదివారం నాడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే సూర్య భగవానుడి ఆగ్రహం చవిచూడక తప్పదు..!

Astro Tips: హిందూ మతంలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ప్రత్యేకంగా సూర్య భగవానుడిని పూజిస్తారు.

|

Updated on: Jul 03, 2022 | 4:08 PM

Astro Tips: హిందూ మతంలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ప్రత్యేకంగా సూర్య భగవానుడిని పూజిస్తారు. ఆదివారం నాడు సూర్యభగవానుడిని పూజించడం, కొన్ని చర్యలు పాటించడం వలన భగవంతుడు సంతోషిస్తాడని, భక్తుల సమస్యలను తొలగించి మంచి జరిగేలా ఆశీర్వదిస్తాడని మత గ్రంధాలు చెబుతున్నాయి. అయితే, ఆదివారం రోజున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. పొరపాటున అవి చేసినట్లయితే.. జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా మారి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

1 / 5
హిందూమతంలో ఆదివారాలలో సూర్య భగవానుని పూజిస్తారు. ఈ రోజున సూర్యుడిని పూజించడం వలన శుభం జరుగుతుందని విశ్వాసం. అయితే ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా మారుతుంది. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

2 / 5
మాంసం, మద్యం సేవించవద్దు: ఆదివారం నాడు మాంసం-మద్యం సేవించకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడికి ఆగ్రహం కలుగుతుందని మత గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఆదివారాల్లో మాంసాహారం, మద్యం సేవించడం మానేయాలని పండితులు చెబుతున్నారు.

3 / 5

4 / 5
జుట్టు కత్తిరించుకోవద్దు: చాలా మంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు. కానీ అలా చేయకూడదని వేదపండితులు చెబుతున్నారు. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది వ్యక్తి జాతకంలో సూర్యుని స్థానాన్ని బలహీనపరుస్తుంది.

5 / 5
Follow us
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..

రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు

మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?

తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్

మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??

ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు