Navabrahma Temples: ఒక్కసారి దర్శిస్తే చాలు పోయిన అదృష్టాన్ని సైతం తిరిగి తెచ్చే ఆలయం

Navabrahma Temples: గద్వాల్ జిల్లాలోని అలంపూర్ చాలా పురాతన నవభ్రమ దేవాలయాలకు నిలయం. అమ్మ వారితో పాటు త్రిమూర్తులు వివిధ రూపాలలో కొలువైన బ్రహ్మాండ క్షేత్రం. అందమైన తుంగభద్ర నది పరుగులు, అడుగడుగునా కొలువై ఉన్న ఆధ్యాత్మికత మనను ఎంతోగాను ఆకట్టుకుంటుంది..మనస్సు పెట్టి చూడాలి గాని అదొక భూలోక బ్రహ్మాండం...

|

Updated on: Jun 20, 2021 | 2:11 PM

తుంగభద్ర మరియు కృష్ణలు ఆలంపూర్ సమీపంలో సంగమంలో ఉన్నారు, దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు . ఇక్కడ తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మభ్రామ్మ, బాలభ్రామ్మ, గరుడ బ్రహ్మ, కుమారభ్రమ, అర్కభ్రామ్మ, వీరభ్రమ మరియు విశ్వభ్రమ అనే నవ భ్రమ దేవాలయాలన్నాయి.  ఈ దేవాలయలు శివుడికి అంకితం చేయబడ్డాయి

1 / 5

దక్షిణ భారతదేశంలోని వెలిసిన మొదటి సూర్య దేవస్థానం ఈ అలంపురం క్షేత్రం. 9వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. ఈ ఆలయం త్రికూటాలయంగా ప్రసిద్ధిగాంచింది. మూడు మండపాల్లొ ప్రధాన దైవం సూర్యభగవానుడు. స్వామివారి ఇరువైపులా శివలింగాలు ఉన్నాయి

2 / 5
ఆలయ బయట ప్రాంగణంలో  రాతి ధ్వజస్తంభ ప్రక్కనే దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి ఆలయం దర్శనమిస్తారు.  ముఖమండపంలో విశాలమైన  మండపంపై గౌరీశంకర్ కళ్యాణం అష్ట దిక్పాలకులు,  దశావతారాలు, మూడు గర్భాలయాలపై కదంబ శైలి విమానాలు ఉన్నాయి.  విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయ కాలం నాటి శాసనాలు కలిగిన నరసింహ ఆలయం కూడా ఉంది.

3 / 5
 ఈ ఆలయంలో సప్తమాతృకలు గణపతి పరశురాముడు ముఖమండపం లో దర్శనమిస్తారు.  మండప స్థంభం మీద కాలచూర్య  రాజు భుజబల్ల మల్ల కాలంలో కర్ణాటకలో ప్రసిద్ధులైన వనిత ప్రముఖులు వేయించిన శిలాశాసనం ఉంది.

4 / 5
ప్రతి సంవత్సరం సూర్య కిరణాలు సూర్య భగవనుడి పాదాలను తాకుతాయి. రథసప్తమినాడు సూర్యప్రభ వాహనం లో పురపాలక పురవీధుల్లో అత్యంత మనోహరంగా  స్వామవారిని ఊరేగిస్తారు.   ఇక్కడ స్వామివారిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారని.. కీర్తి , సంప్దలు , పదవులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

5 / 5
Follow us
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..