Raksha Bandhan: సోదరి రాఖీ ప్లేట్ అలంకరణలో ఈ వస్తువుల తప్పనిసరిగా ఉంచాలి.. లేదంటే ఆ ప్లేట్ అసంపూర్ణం

Raksha Bandhan: రాఖీ పండగ కోసం అన్నదమ్ములు ఆసక్తిగా ఎదురుచూస్తారు. రాఖీ పండగ రోజున సోదరి.. సోదరులకు రాఖీ కట్టడంలో ప్రాముఖ్యత ఎంత ఉందో.. రాఖీ ప్లేట్‌ అలంకరణ విషయంలో కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం, రక్షా బంధన్ ప్లేట్‌లో కొన్ని వస్తువులను ఉంచడం చాలా ముఖ్యం. రాఖీ పళ్లెంలో తప్పనిసరిగా ఈ వస్తువులను ఉంచాలని సూచిస్తున్నారు.

| Edited By: Team Veegam

Updated on: Aug 10, 2022 | 6:27 PM

రాఖీ పండగ పర్వదినం జరుపుకోవడానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పండుగ సోదరి, సోదరుల ప్రేమకి చిహ్నంగా పరిగణించబడుతుంది. రాఖీ పండగ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కడతారు. ఈ సందర్భంగా రాఖీ పండగ కోసం రెడీ చేసే ప్లేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీ ప్లేట్‌ను తయారు చేసేసమయంలో ఆ ప్లేట్‌లో తప్పనిసరిగా ఏ వస్తువులు ఉంచాలో ఈరోజు తెలుసుకుందాం.

1 / 5

కుంకుమ - రాఖీ ప్లేట్‌లో తప్పనిసరిగా కుంకుమ ఉండాలి. కుంకుమ లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. సోదరుని నుదుటిపై కుంకుమ పెట్టడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం. డబ్బుకి, తిండికి ఎప్పుడూ లోటుండదు. మీ రాఖీ ప్లేట్‌లో చందనాన్ని కూడా చేర్చండి. దీని ద్వారా సోదరి విష్ణువు, గణేశుని ఆశీర్వాదం పొందుతుంది. అంతేకాదు సోదరులకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది

2 / 5
అక్షతలు - హిందూ ఆరాధనలో అక్షతలకు ప్రత్యేక స్థానం ఉంది. బియ్యం గింజలను పసుపుని కలిపి తయారు చేసే వాటిని అక్షతలు అంటారు. వీటిని సోదరుని ఆశీర్వదిస్తూ వేస్తారు. ఇలా అక్షతలతో ఆశీర్వాదం తీసుకోవడం వలన దుర్గామాత, గణేశుడు, శ్రీరాముడు, శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

3 / 5
రాఖీ - రాఖీ లేకుండా పూజా ప్లేట్ అసంపూర్ణం. రాఖీ ప్లేట్‌లో రాఖీని పెట్టుకోండి. సోదరుల మణికట్టు మీద కట్టే ముందు రాఖీని దేవుడి పాదాల వద్ద ఉంచండి. మీ దైవానికి రాఖీ కట్టండి. రాఖీ అనేది సోదరి, సోదరుల మధ్య ప్రేమ, విడదీయరాని బంధానికి చిహ్నం.

4 / 5
దీపం - రాఖీ ప్లేట్‌లో దీపం తప్పనిసరిగా పెట్టండి. దీపం వెదజల్లే వెలుగు జీవితంలో సానుకూలతను తెస్తుంది. శుభ, సంతోషకరమైన జీవితానికి ప్రారంభాన్ని సూచిస్తుంది. మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు, సోదరుడికి హారతినివ్వండి. ఇది సోదరుడి ప్రతికూల ప్రభావాన్ని తొలగిస్తుంది.

5 / 5
Follow us
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!