Importance Of Holy Tulasi: హిందువుల పూజ్యనీయ మొక్క తులసి పెరుగుదల ఆ ఇంటి వైభవానికి చిహ్నమా.. అకస్మాత్తుగా ఎండిపోతే..!

Importance Of Holy Basil: తులసి హిందువులకు అతి పవిత్రమైన మొక్క. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.. ఈ తులసి వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అయితే తులసి చెట్టులో చోటు చేసుకునే మార్పులు ఆ ఇంటికి భవిష్యత్ కు సంకేతాలని పెద్దలు భావిస్తారు.. తులసి లో జరిగే మార్పులు ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చట.

|

Updated on: Apr 05, 2021 | 2:22 PM

హిందువులు ఎంతో పవిత్రంగా భావించి పూజించే తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే.. ఆ ఇంట్లో ఆనందం, సంతోషం  ఎప్పుడు కొలువై ఉంటుందట. ఆ ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్ధం.

1 / 5
తులసి మొక్కకు రోజూ పూజ సమయంలో నీరు పోస్తారు..అలా నీరు  పోయాక పోయినా ఆ తులసి మొక్క ఏపుగా , పచ్చగా పెరుగుతుంటే.. ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందట.

2 / 5
తులసి మొక్క ఆకులు  అకస్మాత్తుగా ఎడిపోయినా వేరే రంగులోకి మారిపోయినా .. ఆ ఇంట్లో దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని హిందువుల నమ్మకం

3 / 5
అప్పటి వరకూ తులసి మొక్క ఎంతో ఏపుగా పెరుగుతూ ... అకస్మాత్తుగా ఎండిపోతే.. ఆ ఇంటి యజమాని అనారోగ్యం బారిన పడతారనడానికి సూచనట.

4 / 5
 ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషదాల గని , ఆరోగ్య ప్రదాయాని తులసి. ఈ మొక్కకి భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే కాదు.. తులసి వాడిపోకుండా ఆరోగ్యంగా ఉండేలా సూచుకోవాలని. తులసి పెరుగుదలను గమనిస్తుండాలి పెద్దలు ఎప్పుడో సూచించారు.

5 / 5
Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..