Health Vastu Tips: ఆరోగ్యంగా , సంతోషంగా ఉండడనికి ఈ వాస్తు చిట్కాలను పాటించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం..

Health Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే సంతోషం, శాంతి, కుటుంబ పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాదు ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కనుక ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి ఈ వాస్తు చిట్కాలను ప్రయత్నించండి.

|

Updated on: Jan 19, 2022 | 12:59 PM

క్రమం తప్పకుండా యోగా , ధ్యానం చేయండి. అయితే ఇలా యోగా లేదా ధ్యానం చేయడానికి ఈశాన్య దిశను ఎంచుకోండి. ఇలా చేయడం వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.

1 / 5
ఈశాన్య  దిక్కున పూజ చేయడం వలన అత్యుత్తమ ఫలితాలు అందుకుంటారు. ఈశాన్య దిశలో పూజలు చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. ఎవరినా జపం చేస్తే.. ఈశాన్య దిశకు అభిముఖంగా చేయండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

2 / 5
ఇంట్లో లేత రంగులు వాడటం ఆరోగ్యానికి మంచిది. ఫర్నీచర్, కర్టెన్లు, బెడ్‌షీట్లు, కుషన్లు మొదలైన వాటికి లేత రంగులను ఎంచుకోవాలి. ఇంట్లో ముదురు రంగులను ఉపయోగించడం వలన మనసు ప్రశాంతత కోల్పోతుంది.

3 / 5
వాయువ్య దిశలో ఇంటి యజమాని లేదా మొత్తం కుటుంబం ఉన్న ఫోటో ని  పెట్టండి. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య మంచి రిలేషన్ ఉంటుంది.

4 / 5
మెడిసిన్ ను ఎప్పుడు ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. ఎవరైనా ఇంట్లో చికిత్స పొందుతున్నట్లయితే.. అతని ఉపయోగించే ఔషధాన్ని ఉత్తర లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి.  ఈ దిశలో ఉంచడం వలన త్వరగా కోలుకుంటారు. 

ఈ వాస్తు చిట్కాలు నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. శాస్త్రీయ ఆధారంగా నిర్ణయించినవి కావు

మెడిసిన్ ను ఎప్పుడు ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. ఎవరైనా ఇంట్లో చికిత్స పొందుతున్నట్లయితే.. అతని ఉపయోగించే ఔషధాన్ని ఉత్తర లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. ఈ దిశలో ఉంచడం వలన త్వరగా కోలుకుంటారు. ఈ వాస్తు చిట్కాలు నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. శాస్త్రీయ ఆధారంగా నిర్ణయించినవి కావు

5 / 5
Follow us
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!