Chanakya Niti: వైవాహిక జీవితంలో ఈ తప్పులు చేస్తే.. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందన్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్య జీవితంలో ఎలా నడుచుకోవాలనే విషయాలను తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. వందల సంవత్సరాల క్రితం ఆచార్య చెప్పిన విషయాలు నేటి తరం కూడా అనుసరించదగినవే. చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించి అమూల్యమైన విషయాలను తెలిపారు.

|

Updated on: May 13, 2022 | 6:50 PM

అబద్ధం: భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే, అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. వారి వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, వారి భాగస్వామిపై నమ్మకం పోతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో అనుమానం చోటు చేసుకుంటుంది. అప్పుడు భార్యభర్తల మధ్య సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

1 / 5
నిప్పులో నెయ్యి వేస్తే..  నిప్పు ఎలా పెరిగి.. ఎటువంటి కీడునైనా చేయగలదు. అదే విధంగా కోపంలో ఉన్న వ్యక్తికి మరింత కోపం పెరిగేలా చేయడం ద్వారా ఆ వ్యక్తికీ మరింత కోపం పెరుగుతుంది. తన సమతుల్యతను కోల్పోయి.. తనతో పాటు.. ఇతరుల కూడా హాని కలిగేలా నిర్ణయాలను తీసుకంటారు.

2 / 5
రహస్యాలను పంచుకోవడం: భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి. ఎవరి రహస్యాలు వారి దగ్గర మాత్రమే ఉండాలి.    భార్యాభర్తలు తమ రహస్య విషయాలను మరొకరితో పంచుకుంటే.. అవి జీవిత భాగస్వామిని కూడా బాధపెడతాయి. అప్పుడు భార్యాభర్తల  సంబంధాన్ని బలహీనపరుస్తుంది. తగాదాలకు దారితీస్తుంది.

3 / 5
ఒకరినొకరు కించపరచుకోవడం: భార్యాభర్తల్లో ఎవరైనా చిన్న చిన్న విషయాలను పెద్దది చేసినా ఆ ప్రభావం భార్యాభర్తల బంధంపై పడుతుంది. ఏ విషయంలో భాగస్వామిని కించపరిచినా.. సంబంధం బలహీనపడుతుంది. కొన్నిసార్లు బంధం కూడా తెగిపోవచ్చు. ఏ సంబంధంలోనైనా పరస్పర గౌరవం చాలా ముఖ్యం.

4 / 5
మూడవ వ్యక్తి: భార్యాభర్తలిద్దరూ తమ సంబంధాన్ని పూర్తి నిజాయితీ, చిత్తశుద్ధితో కొనసాగించాలి. దంపతుల మధ్య మూడవ వ్యక్తి  ప్రవేశిస్తే.. ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు. అంతేకాదు దాని ముగింపు చాలా చెడుగా ముగిసే అవకాశం ఉంది.

5 / 5
Follow us
అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..

వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?

బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..

కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!

కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్

ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన

దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్

సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..

ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం

ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు