Chanakya Niti: జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను గుర్తుంచుకోండి

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో పాలన, ప్రజల రక్షణ, సంబంధ బాంధవ్యాల గురించి ప్రస్తావించాడు. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చాణుక్యుడు రచించాడు. అవి నేటికీ అందరికీ ఉపయోగపడతాయని పెద్దల నమ్మకం. ఆచార్య మాటలను అనుసరించడం ద్వారా.. జీవితంలోని పెద్ద సవాళ్లను కూడా అధిగమించవచ్చు.

|

Updated on: May 14, 2022 | 6:37 PM

ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు ముఖ్యంగా కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని బోధించాడు.

1 / 5
నిప్పులో నెయ్యి వేస్తే..  నిప్పు ఎలా పెరిగి.. ఎటువంటి కీడునైనా చేయగలదు. అదే విధంగా కోపంలో ఉన్న వ్యక్తికి మరింత కోపం పెరిగేలా చేయడం ద్వారా ఆ వ్యక్తికీ మరింత కోపం పెరుగుతుంది. తన సమతుల్యతను కోల్పోయి.. తనతో పాటు.. ఇతరుల కూడా హాని కలిగేలా నిర్ణయాలను తీసుకంటారు.

2 / 5
ఆనందానికి ఆధారం మతం. మతానికి ఆధారం సంపద. అర్థానికి ఆధారం స్థితి ..అటువంటి స్థితికి ఆధారం ఇంద్రియాలను జయించడమే

3 / 5
తరచుగా అబద్ధాలు చెప్పే వ్యక్తి, ఒక రోజు తన అబద్ధాల వలలో తానే చిక్కుకుంటాడు. అతని అబద్ధం పట్టుబనప్పుడు అతను ఇతరుల నమ్మకాన్ని కోల్పోవడమే కాదు, అతని గౌరవం కూడా కోల్పోతాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ.. అబద్ధాలను ఆశ్రయించకండి

4 / 5

పాలకుడు సమర్థులైన పరిపాలకుల సహాయంతో పాలించాలి. కష్టకాలంలో, రాజు స్వయంగా అన్ని నిర్ణయాలు తీసుకోలేడు. ఆ సమయంలో అర్హత కలిగిన సహాయకులు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆ రాజుకు సహాయపడతారు.

5 / 5
Follow us
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు

కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి

మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?

India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి

వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్

వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?

షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం