Astro Tips: ఈ 4 రాశులవారు చురుకైన తెలివి తేటలు, పదుమైన మేథస్సు కలవారు.. అందులో మీరున్నారా..

Astro Tips: ఒకొక్కరు ఒకొక్క రీతిలో ఉంటారు. కొందరు రాకెట్ వేగంతో ఆలోచిస్తూ పనిచేస్తారు. దీంతో వీరు ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించగలరు. వీరి మేథస్సుతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశుల వారు అత్యంత తెలివితేటలు కలవారో తెలుసుకుందాం.

|

Updated on: Jan 20, 2022 | 11:48 AM

సింహం - ఈ రాశికి చెందిన వ్యక్తులు చురుకైన తెలివితేటలు కలవారు. తమ తెలివితేటల వల్ల పనిలో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిగ్గుపడరు. ఈ రాశి వారు ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించగలరు.  ప్రతి విషయంలోనూ నిష్ణాతులుగా ఉంటారు.

1 / 5
వృశ్చికం - వృశ్చిక రాశి వారు కూడా చురుకైన తెలివితేటలు కలిగి ఉంటారు. పరిస్థితులను సులభంగా ఎలా ఎదుర్కోవాలో ఈ రాశి వారికి తెలుసు. ఒకేసారి అనేక పనులను చేయగలరు. కష్టమైన విషయాలను కూడా డీకోడింగ్ చేయడంలో ఈ రాశి వారు చాలా సమర్థులు. దీంతో ఈ రాశి వ్యక్తులను సహ ఉద్యోగులు ఇష్టపడతాయి.

2 / 5
కుంభ రాశి -  ఈ రాశి వ్యక్తులు చురుకైన తెలివి తేటలు కలిగి ఉంటారు.  చిన్న తనంలో పాఠశాల పోటీలో విజయం సాధించడం నుండి విజయవంతమైన ఉద్యోగిగా మారడం వరకు.. అన్నింటా సక్సెస్ ను అందుకుంటారు. ఈ రాశికి చెందిన వారు తెలివితేటలతో పాటు చాలా కష్టపడి పనిచేసే తత్వం కూడా కలిగి ఉంటారు.

3 / 5
ధనుస్సు - ధనుస్సు రాశి వారు కూడా తెలివైన వ్యక్తుల జాబితాలో చేర్చబడ్డారు. వీరి తెలివి తేటలు ఆలోచనా తీరుతో జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. తమ ప్రతిభను ఎదుటివారితో పంచుకోవడానికి ఇష్టపడతారు. వీరి సామర్థ్యాల గురించి సన్నిహితులకు తెలుసు.

4 / 5
 
రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ రాశిఫలాల తెలివి తేటలు గురించి ఇవ్వడం జరిగింది

5 / 5
Follow us
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!