Astro Remedy For Marriage: వివాహం ఆలస్యం అవుతుందా.. అయితే ఈ 5 జ్యోతిష్య పరిహారాలు పాటించి చూడండి..

Astro Remedy For Marriage: గ్రహాల ప్రభావం వల్ల కొన్నిసార్లు వివాహం ఆలస్యం అవుతుంది. పదే పదే ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా పెళ్లి ప్రయత్నాలు సఫలమవ్వవు. అటువంటి పరిస్థితిలో.. కొన్ని జ్యోతిష్య నివారణలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంటే.. ఈ జ్యోతిష్య పరిహారాలను ప్రయత్నించి చూడండి.

|

Updated on: Jan 23, 2022 | 1:34 PM

వాస్తు ప్రకారం.. వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి గది ఎల్లప్పుడూ వాయువ్య దిశలో ఉండాలి. ఇది సాధ్యం కాకపోతే, ఉత్తర దిశలో గదిని ఉండాలి. అంతేకాదు బెడ్ రూమ్ లో మంచాన్ని గోడకు అతుక్కునేలా వేసుకోకూడదు. .

1 / 6

గురువారం నాడు, విష్ణువుకి పూజించండి. ఉపవాసం పాటించండి.అంతేకాదు అరటి చెట్టును పూజించండి. పసుపును దానం చేయండి, బియ్యం పిండిలో బెల్లం, పసుపు , శెనగపిండి కలిపి ఆవుకు ఆహారంగా పెట్టండి.  బృహస్పతి పేరుని 108 సార్లు  జపించండి. ఇలా చేయడం వల్ల  వివాహ అవకాశాలు బలపడతాయి.

2 / 6
వివాహానికి సంబంధించిన ప్రతి సమస్యకు ఆరు ముఖి రుద్రాక్ష ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కార్తికేయని రూపంగా పరిగణించబడుతుంది. దీన్ని ధరించడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

3 / 6
ప్రతిరోజూ శివలింగాన్ని పూజించి..  పచ్చి పాలు, బెండకాయలు, నీరు మొదలైనవి సమర్పించి, భగవంతునికి మీ కోరికను చెప్పండి. త్వరలో వివాహానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అమ్మాయిలు అయితే 16 సోమవారాలు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.

4 / 6
ఏదైనా పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయండి. దీని వల్ల వివాహానికి వచ్చే అడ్డంకులు త్వరగా తొలగిపోయి పెళ్లి కుదురుతుంది.

5 / 6
child marriage

child marriage

6 / 6
Follow us
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!