Apple: యాపిల్‌ తొక్క తీసి తింటే మంచిదా? తియ్యకుండా తింటే మంచిదా? నిపుణుల సలహా ఇదే..

రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. యాపిల్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే యాపిల్ తొక్కతో తినాలా? లేక తొక్క ఒలిచిన యాపిల్స్ తినాలా? ఎలా తింటే మంచిదో తెలుసుకుందాం...

|

Updated on: Sep 11, 2022 | 12:38 PM

1 / 6
యాపిల్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పదార్థాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందుకే యాపిల్‌లను చాలా మంది తొక్కతోనే తినేస్తుంటారు.

2 / 6
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాపిల్ తొక్కతో తినడం ఆరోగ్యానికి మంచిది. యాపిల్ తొక్కలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో చేయడానికి ఉపయోగపడుతుంది.

3 / 6
ఐతే యాపిల్ సాగు సమయంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడతారు. అవి యాపిల్ తొక్కకు అంటుకుని ఉంటాయి. వీటిని నేరుగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం.

4 / 6
కొంత మంది వ్యాపారులు యాపిల్స్ నిగనిగ లాడడానికి రంగులతో పూత వేస్తారు. యాపిల్‌ తొక్కతో కలిపి తింటే ఈ విష రసాయనాలు శరీరంలోకి చేరుతాయి.

5 / 6
ఆపిల్‌ను తినే ముందు గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి, శుభ్రంగా కడిగిన ఆ తర్వాత  తొక్కతో సహా తినవచ్చు.

6 / 6
Follow us
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..

'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక

హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..